జాతీయ చేనేత అవార్డులకు దరఖాస్తుల ఆహ్వానం
JN: జాతీయ చేనేత అభివృద్ధి కార్యక్రమం–2025లో భాగంగా “సంత్ కబీర్, జాతీయ చేనేత అవార్డులకు అర్హులైన వారి నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు చేనేత & జౌళి శాఖ సహాయ సంచాలకులు చౌడేశ్వరి బుధవారం ప్రకటన విడుదల చేశారు. ఈ నెల 23లోగా www.handlooms.nic.inలో దరఖాస్తులు చేసుకోవాలని సూచించారు. వివరాలకు జనగామ కార్యాలయాన్ని సంప్రదించాలన్నారు.