'కాగజ్ నగర్ రైల్వే స్టేషన్‌లో మెరుగైన సదుపాయాలు కల్పించాలి'

'కాగజ్ నగర్ రైల్వే స్టేషన్‌లో మెరుగైన సదుపాయాలు కల్పించాలి'

ASF: దక్షిణ మధ్య రైల్వే జనరల్ మేనేజర్ శ్రీవాత్సవ కాగజ్ నగర్ రైల్వే స్టేషన్‌ను శనివారం సందర్శించారు. ఈ సందర్భంగా వారిని MLA హరీష్ బాబు కలిశారు. కాగజ్ నగర్ రైల్వే స్టేషన్‌కు మెరుగైన సదుపాయాలు కల్పించాలని కోరారు. సానుకూలంగా స్పందించిన GM రైల్వే స్టేషన్ అభివృద్ధికి రూ.20 కోట్లు కేటాయిస్తున్నామని, పూర్తిస్థాయిలో అభివృద్ధి చేస్తామని హామీ ఇచ్చారు.