ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లా టాప్ న్యూస్ @12PM
☞ విదేశీ పర్యటనకు వెళ్లిన బీజేపీ ఎంపీ DK అరుణ
☞ సోమశిలలో సందడి చేసిన సినీనటుడు అల్లు అర్జున్
☞ జడ్చర్ల పట్టణంలో సదర్ సంబరాలు.. MLA అనిరుధ్ రెడ్డికి ఆహ్వానం అందజేసిన యాదవ సంఘం నాయకులు
☞ బాలానగర్ మండల కేంద్రంలో రెండు బస్సులు ఢీ.. ప్రమాదంలో ఓ మహిళకు తీవ్ర గాయాలు