పోలింగ్ సిబ్బందికి రెండో ర్యాండమైజేషన్

పోలింగ్ సిబ్బందికి రెండో ర్యాండమైజేషన్

GDWL: రెండో విడత గ్రామ పంచాయతీ ఎన్నికల కోసం పీఓలు మొత్తం 1,723 మంది సిబ్బందిని రెండో ర్యాండమైజేషన్ ద్వారా ఎంపిక చేసినట్లు కలెక్టర్ సంతోష్ తెలిపారు. శుక్రవారం ఐడీఓసీలో జరిగిన వీడియో కాన్ఫరెన్స్‌లో ఆయన మాట్లాడారు. పోలింగ్ విధుల్లో పాల్గొనే ప్రతి సిబ్బందికి నిబంధనల మేరకు పక్కాగా శిక్షణ ఇవ్వాలని అధికారులను ఆదేశించారు.