ఉపరాష్ట్రపతి అభ్యర్థిని కలిసిన నారా లోకేష్

ఉపరాష్ట్రపతి అభ్యర్థిని కలిసిన నారా లోకేష్

AP: NDA ఉపరాష్ట్రపతి అభ్యర్థి సీపీ రాధాకృష్ణన్‌తో మంత్రి నారా లోకేష్ భేటీ అయ్యారు. ఢిల్లీ పర్యటనలో ఉన్న లోకేష్.. కేంద్రమంత్రులు కింజరాపు రామ్మోహన్‌నాయుడు, పెమ్మసాని చంద్రశేఖర్‌, TDP ఎంపీలతో కలిసి ఆయన్ను కలిశారు. ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా ఎంపికైనందుకు రాధాకృష్ణన్‌కు లోకేష్ అభినందనలు తెలిపారు.