కోల్‌కతా టెస్ట్.. సౌతాఫ్రికా సరికొత్త రికార్డ్

కోల్‌కతా టెస్ట్.. సౌతాఫ్రికా సరికొత్త రికార్డ్

కోల్‌కతా టెస్టులో టీమిండియాపై విజయంతో సౌతాఫ్రికా సరికొత్త రికార్డ్ సృష్టించింది. ఈడెన్ గార్డెన్స్‌లో లోయెస్ట్ టోటల్(124) డిఫెండ్ చేసిన జట్టుగా నిలిచింది. గతంలో ఈ రికార్డ్ భారత్ పేరిట ఉండేది. 1973లో భారత్ ఇంగ్లండ్‌పై 192 పరుగులను విజయవంతంగా డిఫెండ్ చేసింది. కాగా 2010 నాగ్‌పూర్ మ్యాచ్ విజయం తర్వాత భారత్‌లో సౌతాఫ్రికా టెస్ట్ గెలవడం ఇదే తొలిసారి.