శ్రీ లక్ష్మి నరసింహ స్వామిని దర్శించుకున్నమాజీ ఎమ్మెల్యే
SRPT: మఠంపల్లి మండలంలోని మట్టపల్లి మహాక్షేత్రం శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి దేవాలయంలో ఆదివారం హుజూర్ నగర్ మాజీ ఎమ్మెల్యే బీజేపీ రాష్ట్ర నాయకులు శానంపూడి సైదిరెడ్డి, ఖమ్మం బీజేపీ పార్టీ పార్లమెంట్ అభ్యర్ధి తాండ్ర వినోద్ రావుతో కలిసి శ్రీ లక్ష్మీనరసింహ స్వామి వారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించడం జరిగింది.