సీసీ రోడ్డు ప్రారంభించిన ఎమ్మెల్యే

అన్నమయ్య: చిట్వేలు మండలంలోని నాగవరం, వడ్డేపల్లి, దేవుని నాగవరం, ఉప్పరపల్లె చొప్పావారిపల్లె గ్రామాల్లో సీసీ రోడ్ల ప్రారంభోత్సవాన్ని మంగళవారం రైల్వే కోడూరు ఎమ్మెల్యే అరవ శ్రీధర్ ప్రారంభించారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ.. కూటమి ప్రభుత్వంలో గ్రామాలు మెరుగుపడతాయన్నారు. భవిష్యత్తులో మరిన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేపడతామని ఆయన అన్నారు.