ప్రత్యేక చరిత్ర కలిగిన రాయగిరి రామాలయం

ప్రత్యేక చరిత్ర కలిగిన రాయగిరి రామాలయం

యాదాద్రి: రాయగిరిలో శ్రీ సీతారాముల కళ్యాణోత్సవానికి రామాలయాన్ని ముస్తాబు చేస్తున్నారు. ఈ ఆలయానికి ప్రత్యేక చరిత్ర ఉన్నది. హుస్సేన్ సాగర్లో ఉన్న బుద్ధుడి విగ్రహాన్ని ఈ కొండకే చెక్కడం విశేషం. ఈ క్రమంలో అక్కడ సీతారాముల విగ్రహాలు లభించాయి. ఈ సందర్భంగా అప్పటి CM. NTR ఆదేశాల మేరకు ఇక్కడ ఆలయాన్ని నిర్మించారు. అప్పటి నుంచి ప్రతి ఏటా సీతారాముల కళ్యాణం నిర్వహిస్తున్నారు.