"గ్రామాల్లో వీధి దీపాలను వెలిగించండి"

"గ్రామాల్లో వీధి దీపాలను వెలిగించండి"

SS: మడకశిర పట్టణంలో ఆర్ అండ్ బి గెస్ట్ హౌస్ వద్ద ఎంపీడీవోలతొ సమావేశం ఎమ్మెల్యే ఎంఎస్ రాజు నిర్వహించారు. ఎమ్మెల్యే ఎంఎస్ రాజు మాట్లాడుతూ.. నియోజకవర్గంలోనే ప్రతి గ్రామంలో ప్రతి కాలనీలో వీధి దీపాలు ఏర్పాటు చేసి ప్రజలకు చీకటి ఇబ్బందులు లేకుండా చూడాలని ఎంపీడీఓలకు ఆదేశాలు ఇచ్చారు. కార్యక్రమంలో ఐదు మండలాలు ఎంపీడీఓలు పాల్గొన్నారు.