'విద్యుత్ అమరవీరుల పోరాట స్ఫూర్తిని ముందుకు తీసుకువెళ్తాం'

'విద్యుత్ అమరవీరుల పోరాట స్ఫూర్తిని ముందుకు తీసుకువెళ్తాం'

WNP: బషీర్ బాగ్ విద్యుత్ పోరాటంలో అసువులు బాసిన విద్యుత్ అమరవీరులకు సీపీఎం జిల్లా కమిటీ ఆధ్వర్యంలో నివాళులర్పించారు. పానగల్ మండలంలో నిర్వహించిన సమావేశంలో ముఖ్యఅతిథిగా సీపీఎం జిల్లా కార్యదర్శి జబ్బర్ హాజరై మాట్లాడారు.చంద్రబాబు నాయుడు విద్యుత్ ప్రవేటీకరణ ఆపాలని ఉద్యమం చేపట్టి అమరులు అయ్యారని, వారి స్ఫూర్తిని ముందుకు తీసుకువెళ్లాలి అన్నారు.