దరఖాస్తులకు ఆహ్వానం.. పోస్టులు ఇవే..!

దరఖాస్తులకు ఆహ్వానం.. పోస్టులు ఇవే..!

CTR: కుప్పం అర్బన్ డెవలప్‌మెంట్ అథారిటీ పీడీ వికాస్ మరమ్మత్ ఆదేశాల మేరకు శాంతిపురం మండలంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో తాత్కాలిక పోస్టులకు దరఖాస్తులను ఆహ్వానించారు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో కాపలాదారు, పారిశుద్ధ్య కార్మికురాలి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు వైద్యాధికారి వంశీకృష్ణ తెలిపారు. ఈ మేరకు ప్రకటన విడుదల చేశారు.