విశాఖ జిల్లా టాప్ న్యూస్ @9PM

విశాఖ జిల్లా టాప్ న్యూస్ @9PM

➢ ట్రాన్స్ జెండర్లకు ఆటోలను పంపిణీ చేసిన మంత్రి బాల వీరాంజనేయ స్వామి
➢ కూటమి అధికారంలోకి వచ్చాక 10వేల ఉద్యోగాలు పోయాయి: మాజీ మంత్రి అమర్నాథ్
➢ విశాఖలో సందడి చేసిన హీరో శర్వానంద్
➢ ఆర్కే బీచ్‌లో ఆక‌ట్టుకుంటున్న కేఎఫ్‌సీ సైకత శిల్పం