'గాంధీనగర్ కాలనీలో షీటీం అవగాన'

PDPL: రామగుండం పారిశ్రామిక ప్రాంతం గోదావరిఖని పట్టణంలోని గాంధీనగర్ కాలనీలో షీటీం అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా మహిళలు వేధింపులు ఎదుర్కొంటే తీసుకోవాల్సిన చర్యల గురించి వివరించారు. ఏవైనా వేధింపులు ఎదురైతే వెంటనే 100 నెంబర్‌కు ఫోన్ చేయాలని అధికారులు సూచించారు. మహిళలకు అండగా షీటీం ఉంటుందని పేర్కొన్నారు.