ఓటీఎస్‌కు ఇంకా 9 రోజులే

ఓటీఎస్‌కు ఇంకా 9 రోజులే

HYD: జలమండలి అందుబాటులోకి తెచ్చిన వన్టైమ్ సెటిల్మెంట్ పథకం(OTS)కు 9 రోజులే గడువు మిగిలింది. ఈనెల 31లోపు నీటి బిల్లుల బకాయిలు చెల్లిస్తే వడ్డీ, ఆలస్య రుసుం మాఫీ చేయనున్నట్లు జలమండలి ప్రకటించిన సంగతి తెలిసిందే. వెంటనే పథకాన్ని వినియోగించుకోవాలని జలమండలి ఎండీ ఆశోన్‌రెడ్డి  వినియోగదారులకు సూచించారు. గ్రేటర్లో ప్రస్తుతం అసలు వడ్డీ కలిపి రూ.1706కోట్లు.