సైక్లింగ్ పోటీల్లో సత్తా చాటిన జిల్లా

సైక్లింగ్ పోటీల్లో సత్తా చాటిన జిల్లా

PLD: గుంటూరు జిల్లా సీడ్ యాక్సెస్ రోడ్‌లో ఏప్రిల్ 4, 5 తేదీల్లో నిర్వహించిన రాష్ట్ర స్థాయి అండర్-19 సైక్లింగ్ పోటీల్లో జిల్లా క్రీడాకారులు సత్తాచాటారు. సైక్లింగ్ విభాగంలో క్రీడలో విజయం సాధించినట్లు DSDO నరసింహారెడ్డి తెలిపారు. ఈ మేరకు వారిని కలెక్టర్ కృత్తికా శుక్లా నిన్న కలెక్టరేట్లో అభినందించారు. వీరి విజయం జిల్లాకు గర్వకారణమని ఆమె అన్నారు.