VIDEO: బట్టల దుకాణంలో కస్టమర్లపై దాడి..!

VIDEO:  బట్టల దుకాణంలో కస్టమర్లపై దాడి..!

అన్నమయ్య: మదనపల్లి ఆర్‌ఆర్‌ వీధిలోని ఓ వస్త్ర దుకాణంలో సోమవారం రాత్రి కస్టమర్లపై దుకాణ యజమానులు దాడికి పాల్పడ్డారు. సీటీఎం గ్రామానికి చెందిన నాజీర తన పిల్లలతో కలిసి బట్టలు కొనుగోలు చేయడానికి వెళ్లగా,తీసుకున్న బట్టలు సరిపోకపోవడంతో తిరిగి ఇచ్చే క్రమంలో యజమానితో వాగ్వాదం జరిగిందని ఆమే తెలపింది. ఈ వివాదం తీవ్రమై, యజమానులు కస్టమర్లపై దాడి చేయడంతో స్థానికంగా కలకలం రేపింది.