వైద్య అధికారికి సమ్మె నోటీస్ అందజేసిన ఆశా కార్యకర్తలు

వైద్య అధికారికి సమ్మె నోటీస్ అందజేసిన ఆశా కార్యకర్తలు

VZM: ఈ నెల 20న లేబర్ కోడ్‌కు వ్యతిరేకంగా జరగనున్న దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెలో పాల్గొంటున్నట్లు ఆశ కార్యకర్తలు తెలిపారు. ఈ మేరకు సోమవారం బొబ్బిలి మండలం పిరిడి వైద్యాధికారి రఘువంశీకు సమ్మె నోటీస్ అందజేశారు. అనంతరం మాట్లాడుతూ.. ఆశ కార్యకర్తలకు కనీస వేతనం రూ.26వేలు ఇవ్వాలని, తమను కార్మికులుగా గుర్తించాలని ఆశ యూనియన్‌ నాయకురాలు రాధ డిమాండ్‌ చేశారు.