VIDEO: నాగారంలో ఆర్థిక అక్షరాస్యత పై అవగాహన!

VIDEO: నాగారంలో ఆర్థిక అక్షరాస్యత పై అవగాహన!

SRPT: తుంగతుర్తి మండలం నాగారం గ్రామ పంచాయతీ పరిధిలోని పోస్ట్ ఆఫీస్ ప్రాంగణంలో గురువారం ఎస్‌బీఐ ఆధ్వర్యంలో ఆర్థిక అక్షరాస్యత కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా అధికారులు మాట్లాడుతూ.. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ప్రధానమంత్రి సురక్ష బీమా, జీవనజ్యోతి, అటల్ పెన్షన్ యోజన వంటి పథకాలను ప్రజలందరూ సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.