క్యాన్సర్లు రాకుండా బాలికలకు వ్యాక్సిన్..!
HYD: మహిళల్లో ముఖ్యంగా రొమ్ము, గర్భాశయ ముఖద్వార క్యాన్సర్లు పెరుగుతున్నాయని HYDలో MNJ వైద్యులు తెలిపారు. చాలా మంది మహిళలు వ్యాధి ముదిరిన దశలో గుర్తించడంతో చికిత్స కష్టంగా మారుతోంది. దీనికి నివారణగా బాలికలకు హ్యూమన్ పాపిలోమా వైరస్ (HPV) టీకా అందించేందుకు హైదరాబాద్ జిల్లా వైద్య ఆరోగ్యశాఖ ప్రణాళికలు సిద్ధం చేస్తుంది.