జిల్లా టీచర్స్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి ఎన్నిక

BDK: ఆదివాసీ టీచర్స్ అసోసియేషన్ జిల్లా ప్రధాన కార్యదర్శిగా దుమ్ముగూడెం మండలానికి చెందిన ఉపాధ్యాయుడు నానమాద్రి సత్యనారాయణను సంఘం రాష్ట్ర అధ్యక్షుడు కల్లూరి జయబాబు నియమించారు. అలాగే జిల్లా కార్యదర్శిగా కొర్స చిట్టిబాబు, కోర్స రాజేష్, మర్మం వరలక్ష్మి దేవి, టి.సుజాతలను ఎన్నుకున్నారు.