లీగల్ సొసైటీ ఆధ్వర్యంలో ఉచిత మెడికల్ క్యాంప్

BDK: మణుగూరు మండల లీగల్ సొసైటీ ఆధ్వర్యంలో శనివారం రేగులగండి గ్రామస్తులకు ఉచిత మెడికల్ క్యాంప్ శిబిరాన్ని నిర్వహించారు. ఈ శిబిరంలో గ్రామస్తులకు వైద్య పరీక్షల నిర్వహంచి, అవసరమైన మందులను అందజేశారు. గ్రామీణ ప్రజల ఆరోగ్య పరిస్థితిలను మెరుగుపరిచే లక్ష్యంతో ఈ మెడికల్ క్యాంపు నిర్వహించినట్లు నిర్వాహకులు తెలిపారు.