జాతీయ నులి పురుగుల దినోత్సవ అవగాహనా ర్యాలీ

జాతీయ నులి పురుగుల దినోత్సవ అవగాహనా ర్యాలీ

NZB: జాతీయ నులి పురుగుల దినోత్సవాన్ని పురస్కరించుకుని బుధవారం జిల్లా కేంద్రంలో అవగాహన ర్యాలీ నిర్వహించారు. సందర్భంగా జిల్లా కేంద్రం లోని ప్రభుత్వ జనరల్ ఆసుపత్రిలో అవగాహన ర్యాలీని జిల్లా టీకాల అధికారి డా. అశోక్, నిజామాబాద్ డివిజన్ ఉప వైద్యాధికారి డా. అంజనా జెండా ఊపి లాంఛనంగా ప్రారంభించారు.