VIDEO: లారీకి మంటలు.. పెను ప్రమాదం తప్పింది

VIDEO: లారీకి మంటలు.. పెను ప్రమాదం తప్పింది

JN: జిల్లా జాతీయ రహదారి 163పై మంగళవారం తెల్లవారుజామున ప్రమాదం తప్పింది. వరంగల్ నుంచి హైదరాబాద్ వైపు గాజు లోడుతో వెళ్తున్న లారీకి యశ్వంతపూర్ సమీపంలోని సత్యసాయి కన్వెన్షన్ హాల్ వద్ద అకస్మాత్తుగా మంటలు అంటుకున్నాయి. అప్రమత్తమైన డ్రైవర్ సంజయ్ వెంటనే వాహనాన్ని నిలిపి ‘డయల్ 100’కు సమాచారం ఇచ్చాడు. ఫైర్ ఇంజన్ సహాయంతో మంటలను అదుపులోకి తెచ్చారు.