VIDEO: పోలీసు అధికారుల రీట్రీట్ కార్యక్రమంలో పాల్గొన్న సీఎం

VIDEO: పోలీసు అధికారుల రీట్రీట్ కార్యక్రమంలో పాల్గొన్న సీఎం

HYD: తెలంగాణ పోలీస్ అకాడమీలో పోలీస్ ఆఫీసర్స్ రిట్రీట్-2026 కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా సీఎం రేవంత్ రెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా పోలీస్ ఉన్నతాధికారులకు పలు సూచనలు చేశారు. నేరాల నియంత్రణ, నేరస్తుల గుర్తింపు కోసం ఏఐ టెక్నాలజీని వినియోగించే అంశాన్ని పరిశీలించాలన్నారు. ఈ కార్యక్రమంలో పోలీసు ఉన్నతాధికారులు పాల్గొన్నారు.