VIDEO: నాతవరంలో మెగాస్టార్ జన్మదిన వేడుకలు

VIDEO: నాతవరంలో మెగాస్టార్ జన్మదిన వేడుకలు

AKP: జనసేన ఆధ్వర్యంలో శుక్రవారం నాతవరంలో మెగాస్టార్ చిరంజీవి 70వ జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కేక్ కట్ చేసి విద్యార్థులకు బిస్కెట్లు, చాక్లెట్లు పంపిణీ చేశారు. మెగాస్టార్ స్వయంకృషితో అంచెలంచెలుగా ఎదిగి ప్రేక్షకుల మదిలో చెరగని స్థానం సాధించుకున్నారని జనసేన నర్సీపట్నం నియోజకవర్గ ఇంఛార్జ్ సూర్యచంద్ర అన్నారు.