ఇరాన్‌పై భీకర దాడులు చేస్తాం: అమెరికా

ఇరాన్‌పై భీకర దాడులు చేస్తాం: అమెరికా

ఇరాన్‌కు అమెరికా రక్షణ మంత్రి పీట్ హెగ్సెత్ వార్నింగ్ ఇచ్చారు. టెహ్రాన్‌పై అత్యంత భీకర దాడులు చేస్తామని హెచ్చరించారు. అమెరికా, ఇజ్రాయెల్ కలిసి ఇప్పటివరకు 15 వేలకుపైగా లక్ష్యాలపై దాడులు చేసినట్లు చెప్పారు. ఇరాన్ ప్రతిదాడులు చేయటం తగ్గించిందని పేర్కొన్నారు. అందుకు ఆ దేశం వద్ద మిసైల్, డ్రోన్లు పరిమితి తక్కువగా ఉండటమే కారణమని తెలిపారు.