VIDEO: విష్ణుకుమార్ రాజుపై గంటా ఫైర్

VIDEO: విష్ణుకుమార్ రాజుపై గంటా ఫైర్

VSP: విశాఖలో టీడీపీ ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు, బీజేపీ ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు మధ్య శనివారం బహిరంగంగా వాగ్వాదం చోటుచేసుకుంది. భీమిలి నియోజకవర్గ పరిధిలోని ఫిలిం నగర్ క్లబ్ లీజు వ్యవహారంలో తనకు తెలియకుండా కలెక్టర్ దృష్టికి ఎలా తీసుకెళ్తారని గంటా, విష్ణుకుమార్ రాజును ప్రశ్నించారు. విష్ణుకుమార్ రాజు సర్దిచెప్పే ప్రయత్నం చేసినా గంటా వినలేదు.