'నైపుణ్యత, క్రమశిక్షణ ఉంటే విజయం సాధించవచ్చు'

'నైపుణ్యత, క్రమశిక్షణ ఉంటే విజయం సాధించవచ్చు'

KMM: నైపుణ్యత, క్రమశిక్షణ ఉంటే విజయం సాధించవచ్చని కార్మిక శాఖ డిప్యూటీ కమిషనర్ విజయ భాస్కర్ రెడ్డి అన్నారు. బుధవారం ఖమ్మంలో కేంద్ర ప్రభుత్వ పథకాలపై నిర్వహించిన వర్క్ షాప్‌లో అయన పాల్గొని మాట్లాడారు. మనకు అవసరమయ్యే ఎన్నో రకాల పథకాలు భారత ప్రభుత్వం ప్రవేశపెట్టిందని చెప్పారు. వాటి గురించి పూర్తిగా తెలుసుకొని భవిష్యత్తులో ఆర్థికంగా ఎదగాలన్నారు.