కుత్బుల్లాపూర్‌లో KTR బృందం పర్యటన
HYD: కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలోని ప్రాంతాల్లో మాజీమంత్రి KTR బృందం పర్యటిస్తోంది. కాటేదాన్ సమీపంలో పారిశ్రామికవాడలో మాజీమంత్రి సబిత నేతృత్వంలో పర్యటిస్తున్నారు. ఇందులో భాగంగా జీడిమెట్ల పారిశ్రామికవాడకు వెళ్లారు. ఈ సందర్భంగా కేటీఆర్, బీఆర్ఎస్ నేతలు హమాలీలతో మాట్లాడారు. పారిశ్రామిక భూముల బదలాయింపు అంశంపై బీఆర్ఎస్ నేతలు నిజనిర్ధారణ చేపట్టారు.