జిల్లాలో ఒంటి గంట వరకు 84.71 శాతం ఓటింగ్‌

జిల్లాలో ఒంటి గంట వరకు 84.71 శాతం ఓటింగ్‌

సంగారెడ్డి జిల్లాలోని ఏడు మండలాల్లో గురువారం జరుగుతున్న పంచాయతీ ఎన్నికల్లో 1 గంటల వరకు పోలింగ్‌ శాతాన్ని అధికారులు ప్రకటించారు. మొత్తం 1,95,323 ఓట్లకు గాను 165452 ఓట్లు పోలయ్యాయి. 84.71శాతం ఓటింగ్‌ నమోదైనట్లు కలెక్టర్‌ ప్రావీణ్య తెలిపారు. ప్రతి ఒక్కరూ తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని సూచించారు.