పుంగనూరులోని దుకాణాల్లో దాడులు

పుంగనూరులోని దుకాణాల్లో దాడులు

CTR: ప్లాస్టిక్‌ కవర్లు, గ్లాసులను విక్రయిస్తే చర్యలు తప్పవని మున్సిపల్ కమిషనర్ మధుసూదన్ రెడ్డి హెచ్చరించారు. పారిశుద్ధ విభాగపు అధికారి ముని వెంకటప్ప ఆధ్వర్యంలో బృందాలుగా ఏర్పడి గురువారం పుంగనూరు పట్టణంలో వివిధ దుకాణాలలో దాడులు నిర్వహించారు. ప్లాస్టిక్ కవర్లను గుర్తించి జరిమానాలు విధించారు.