'దళిత యువకునిపై దాడి చేసిన వారిని కఠినంగా శిక్షించాలి'

SRD: చేర్యాల మండలం రేపరేణికి చెందిన దళిత యువకుడు అజయ్‌పై దాడి చేసిన మతోన్మాదులను కఠినంగా శిక్షించాలని కేవీపీఎస్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు మాణిక్ డిమాండ్ చేశారు. సంగారెడ్డి పార్టీ కార్యాలయంలో శనివారం విలేకరుల సమావేశంలో మాట్లాడారు. దళిత యువకున్ని నగ్నంగా ఊరేగించి దాడి చేశారని ఆరోపించారు.