నేడు HYDకి రాహుల్ గాంధీ
HYD: ఏఐసీసీ అగ్రనేత రాహుల్ గాంధీ ఇవాళ HYDకు రానున్నారు. ఇక్కడి నుంచి వికారాబాద్ జిల్లాలోని అనంతగిరిలో జరుగుతున్న DCC అధ్యక్షుల శిక్షణ కార్యక్రమంలో వారితో మాట్లాడనున్నారు. పార్టీ బలోపేతం, భవిష్యత్ కార్యాచరణపై నాయకులకు దిశనిర్దేశం చేయనున్నారు. మరోవైపు రాహుల్ పర్యటన దృష్ట్యా కాంగ్రెస్ భారీ ఏర్పాట్లు చేసింది.