'మహిళా సంఘాలకు అవార్డులు గర్వకారణం'

'మహిళా సంఘాలకు అవార్డులు గర్వకారణం'

NRML: జిల్లా మహిళా సంఘాలకు రాష్ట్ర స్థాయి అవార్డులు లభించడం గర్వకారణమని కలెక్టర్ అభిలాష అభినవ్ అన్నారు. ఈ సందర్భంగా బుధవారం అధికారులను సన్మానించి అభినందించారు. జిల్లాను మరింత అభివృద్ధి దిశగా తీసుకెళ్లాలని సూచించారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ వెంకటేశ్వర్లు, డీఆర్డీవో విజయలక్ష్మి, తదితరులు పాల్గొన్నారు.