గుంటూరు జిల్లా టాప్ న్యూస్ @12PM

గుంటూరు జిల్లా టాప్ న్యూస్ @12PM

☞ కొల్లిపర(మం)లో నూతన కళ్యాణ మండపంను ప్రారంభించిన మంత్రి పెమ్మసాని
☞ ఈనెల 28న జిల్లాకు రానున్న కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్
☞ ఘనంగా కలెక్టరేట్‌లో బాబా శత జయంతి ఉత్సవాలు
☞ నగరంపాలెం ఐటీసీ కాల్వ వద్ద గుర్తుతెలియని మృతదేహం లభ్యం