కాంగ్రెస్ ధర్నాలు రాజకీయ నాటకాలు: కీర్తి రెడ్డి

కాంగ్రెస్ ధర్నాలు రాజకీయ నాటకాలు: కీర్తి రెడ్డి

BHPL: నేషనల్ హెరాల్డ్ కేసు రాజకీయ కక్ష కాదని, చట్టబద్ధ విచారణ అని BJP రాష్ట్ర ప్రతినిధి కీర్తిరెడ్డి స్పష్టం చేశారు. కాంగ్రెస్ ధర్నాలు ప్రజల దృష్టి మళ్లించే ప్రయత్నమని, రాహుల్, సోనియా బెయిల్‌పై ఉండటమే అవినీతికి నిదర్శనమని విమర్శించారు. AJL ఆస్తుల బదిలీ అతిపెద్ద దోపిడీ అని అన్నారు. BJP కార్యాలయాన్ని ముట్టడించిన తర్వాత పసుపు నీళ్లతో శుద్ధి చేశామన్నారు.