విద్యుత్‌శాఖ అధికారులతో మంత్రుల సమీక్ష 

విద్యుత్‌శాఖ అధికారులతో మంత్రుల సమీక్ష 

AP: సీఆర్డీఏ, విద్యుత్‌శాఖ అధికారులతో మంత్రులు గొట్టిపాటి రవికుమార్, నారాయణ సమీక్ష నిర్వహించారు. రాజధానిలో చేపట్టిన విద్యుత్‌శాఖ పనులపై చర్చించారు. పనుల్లో జాప్యం లేకుండా పూర్తి చేయాలని ఆదేశించారు. మాస్టర్‌ప్లాన్‌లో మార్పుల్లేకుండా విద్యుత్ పనులు చేయాలని సూచించారు. హైటెన్షన్ లైన్ల మార్పిడిని అధికారులు సమన్వయంతో పూర్తి చేయాలన్నారు.