VIDEO: ఎన్నికల కోడ్ ముగిసే వరకు విజయోత్సవాలు నిషేధం: ఎస్పీ
GDWL: ఎన్నికల నేపథ్యంలో శాంతి భద్రత పరిరక్షణకు మూడు దశల పంచాయతీ ఎన్నికల పూర్తిస్థాయి ప్రక్రియ ముగిసే వరకు మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ (MCC) అమల్లోనే కొనసాగుతుందని ఎస్పీ శ్రీనివాసరావు స్పష్టంగా పేర్కొన్నారు. ఎన్నికల రెండో ఫలితాలు ప్రకటించినప్పటికీ గెలిచిన అభ్యర్థులు లేదా వారి అనుచరులు ఇప్పుడే విజయోత్సవ ర్యాలీలు, భారీ సభలు నిషేధమని ఎస్పీ అన్నారు.