రోడ్డు గుంతలను పూడ్చుతున్న ఆటో డ్రైవర్!

రోడ్డు గుంతలను పూడ్చుతున్న ఆటో డ్రైవర్!

SRPT: ఖానాపురం-అజ్మీర తండ మార్గంలో ప్రమాదకరంగా మారిన రోడ్డు గుంతలను ఆటో డ్రైవర్ స్వచ్ఛందంగా పూడ్చుతున్నారు. నిత్యం వాహనదారులు పడుతున్న ఇబ్బందులను చూసి స్పందించిన ఆయన, బాధ్యతగా గుంతలను పూడ్చి అభినందనలు అందుకుంటున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి రోడ్డును మరమ్మతు చేయాలని కోరుతున్నారు.