ఆమదాలవలస వాహనదారుల ఇబ్బందులు

ఆమదాలవలస వాహనదారుల ఇబ్బందులు

SKLM: ఆమదాలవలస నుంచి శ్రీకాకుళం వెళ్లే సీఎస్పీ రోడ్డులో కల్వర్టు నిర్మాణాలు పూర్తి కాక వాహనదారులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. రహదారి నిర్మాణం పూర్తి చేసినా 10 కి.మీ పరిధిలో మూడు కల్వర్టు నిర్మాణాలు పూర్తి కాకపోవడంతో సమస్యలు ఎదురవుతున్నాయి. దీనివలన కొన్ని సమయాల్లో ట్రాఫిక్ అంతరాయం కలుగుతుందని వాహనదారులు చెబుతున్నారు.