'అంటువ్యాధులు ప్రబలకుండా జాగ్రత్త వహించాలి'

'అంటువ్యాధులు ప్రబలకుండా జాగ్రత్త వహించాలి'

ADB: గాదిగూడ మండలం దాబా(కే) పలు గ్రామాల్లో ఝరి ప్రాథమిక ఆరోగ్య కేంద్ర సిబ్బంది ఆదివారం వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేశారు. గ్రామస్తులకు వైద్య పరీక్షలు నిర్వహించి మందులను అందజేశారు. వర్షాకాలం రూపంలో అంటువ్యాధులు ప్రబలకుండా జాగ్రత్త వహించాలన్నారు. చుట్టుపక్కల పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని సూచించారు. హెల్త్ ఎడ్యుకేటర్ రాథోడ్ రవీందర్, తదితరులున్నారు.