గార మండలంలో తేలికపాటి వర్షం పడే సూచన

గార మండలంలో తేలికపాటి వర్షం పడే సూచన

SKLM: గార మండలంలో రానున్న రెండు రోజుల్లో భిన్న వాతావరణం నెలకొననుంది. మండలంలో ఆది, సోమ వారాల్లో పలు చోట్ల తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు పడే అవకాశం ఉందని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ (APSDMA) అంచనా వేసింది. కావున రైతులు ఈ విషయాన్నీ గమనించాలని ఆ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ రోణంకి కూర్మనాథ్ X ఖాతా ద్వారా తెలిపారు.