అప్పన్న సన్నిధిలో సినీ నటి

అప్పన్న సన్నిధిలో సినీ నటి

VSP: సింహాద్రి అప్పన్న ఆలయాన్ని సినీ నటి కరాటే కళ్యాణి గురువారం సందర్శించారు. ఈ సందర్భంగా ముందుగా ఆమె కప్ప స్తంభాన్ని ఆలింగనం చేసుకున్నారు. అనంతరం స్వామి వారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ మేరకు ఆలయ సిబ్బంది తీర్థప్రసాదలను అందజేశారు.