VIRAL: మీ భద్రతే ముఖ్యం: ఆటో డ్రైవర్

VIRAL: మీ భద్రతే ముఖ్యం: ఆటో డ్రైవర్

బెంగళూరులో ఒక ఆటో డ్రైవర్ చేసిన పని ఇప్పుడు వైరల్ అవుతోంది. రాపిడో ఆటోలో అతికించిన చేతిరాత నోట్‌లో 'నేను కూడా ఓ తండ్రిని, ఓ అన్నను. మీ భద్రతే ముఖ్యం. సౌకర్యంగా కూర్చోండి' అని రాశాడు. ఇలాంటి డ్రైవర్ సమాజంలో ఉన్నందుకు ఆనందంగా ఉందని ఆ మహిళ వీడియో తీసి నెట్టింట పోస్ట్ చేయగా ఇది వైరల్ అవుతుంది.