రానున్న రెండు రోజులు జాగ్రత్త
VZM: జిల్లాలో ఇవాళ అత్యధికంగా ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఇందులో భాగంగా అధికంగా రాజాంలో 40.6°Cగా నమోదు అయ్యింది. రానున్న రెండు రోజులు ఎండ తీవ్రత ఇదే ప్రభావం చూపనున్నట్లు వాతావరణ శాఖ తెలిపింది. అవరసం అయితే తప్ప ప్రజలు బయటకి రావొద్దని హెచ్చరికలు జారీ చేసింది.