కశింకోటలో రూ.2.35 కోట్ల పనుల ప్రారంభం
AKP: కశింకోట, వెదురుపర్తి గ్రామాల్లో రూ.2.35 కోట్లతో చేపట్టిన అభివృద్ధి పనులను ఎమ్మెల్యే కొణతాల రామకృష్ణ, APUFIDC ఛైర్మన్ పీలా గోవింద ఇవాళ ప్రారంభించారు. కశింకోటలో ఆర్టీసీ బస్టాండ్, సీసీ రోడ్లు, బీటీ రోడ్లను ప్రారంభించారు. వెదురుపర్తిలో సత్తెమ్మతల్లి గుడి నుంచి పెదపాడు వరకు బీటీ రోడ్డును ప్రారంభించారు.