రాళ్లపాడు ప్రాజెక్టును పరిశీలించిన ఎమ్మెల్యే

రాళ్లపాడు ప్రాజెక్టును పరిశీలించిన ఎమ్మెల్యే

NLR: మొంథా తుఫాన్ ప్రభావంతో నిండిన రాళ్లపాడు ప్రాజెక్టును కందుకూరు ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు బుధవారం సాయంత్రం సందర్శించారు. నీటి స్థాయిలను పరిశీలించి, అధికారులు అప్రమత్తంగా ఉండాలని అవసరమైతే గేట్ల ద్వారా పరిమిత నీటిని విడుదల చేయాలని సూచించారు. తుఫాన్ కారణంగా ప్రాజెక్టు నిండడం రైతులకు ఆనందదాయకమని పేర్కొన్నారు.