కృష్ణా జిల్లా టాప్ న్యూస్ @12PM

కృష్ణా జిల్లా టాప్ న్యూస్ @12PM

★ లిక్కర్ స్కామ్ కేసులో నిందుతుల ఇళ్లల్లో ఈడీ సోదాలు
★ బాపులపాడు YCP మండల అధ్యక్ష పదవికి నక్కా గాంధీ రాజీనామా
★ పెదపారుపూడిలో రికార్డు స్థాయిలో ఎండలు.. 43.5 డిగ్రీలు
★ చింతలమాలపల్లిలో వరకట్న వేధింపులు.. ముగ్గురికి జైలు శిక్ష