నేడు విద్యుత్ సరఫరా నిలిపివేత

నేడు విద్యుత్ సరఫరా నిలిపివేత

PLD: విద్యుత్ మెయింటెనెన్స్ పనుల కారణంగా రెండోవ శనివారం దుర్గి మండలంలో విద్యుత్ సరఫరా నిలిపివేయనున్నట్లు ఏఈ సీతారాం శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. మండల పరిధిలో ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు సరఫరా ఉండదన్నారు. విద్యుత్ వినియోగదారులు అధికారులకు సహకరించాలని కోరారు.